ఏకశిల పై నంది, ఉమామహేశ్వరులున్న క్షేత్రం దేశంలో ఒకే ఒక్కటుంది ఎక్కడో తెలుసా?

యాగంటి క్షేత్రం ఓ సుందరప్రదేశం. ఆలయం ప్రదేశంలో నిలబడి చూస్తే ఆ అనూభూతే వేరు. ఎక్కడో పర్వతాల మధ్యలో తేలియాడుతున్నట్లు అనిపిస్తుంది. సినిమా సెట్టింగుల్లా ఓ పద్దతి గా అందంగా నేర్పుగా అనుభూతి ఆనందం కలిగించేలా ఏర్పాటు చేశారా అన్నంత అనుభూతి కలిగిస్తోంది. చాలా సహజ సిద్దంగా ఉన్న ఆ కొండల అందచందాలను వర్ణించడానికి వర్ణనలు లేవు. గూహలు , ఎత్తెన కొండ శ్రేణులు , చెట్లు , ఓ వైపు కొండపైకి దారి ఆ దారికీ…