ఒడి బియ్యం శుభప్రదం-vodi biyam.

Tangella sreedevireddy fbwall సాంప్రదాయాలను గౌరవవించాలి. మూఢనమ్మకాలు ను నిర్మూలించాలి. కూకటివేళ్ళతో పెకలించాలి.భక్తి, సాంప్రదాయాలతో మూఢనమ్మకాలు ను ముడి పెట్టరాదు. మూర్ఖంగా ఏ పరిస్థితి లోను వ్యవహరించరాదు.సాంప్రదాయలను గౌరవించవచ్చు అలాగని పాటించకపోతే అనర్థాలు జరుగుతాయని మూర్ఖత్వం గా వ్యవహరించరాదు. చిత్తూరు ప్రాంతంలో తక్కువే అయినప్పటికీ మిగిలిన రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్లా ఒడిబియ్యం ఆచారం ఉన్నది. ఇక్కడ కేవలం పుట్టింటి వాళ్ళే కాదు….చుట్టు పక్కల వాళ్ళు కూడా వారి వారి ఇళ్ళకు తీసుకెళ్ళి ఒడిబియ్యం పోస్తారు.కనీసం 5…