సైన్సు – సాహిత్యం – జర్నలిజం ల మేళవింపు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్-Nagasuri Venugopal

నాగసూరి వేణుగోపాల్                       "తాను ఇష్టపడ్డ రంగంలో పనిచేసే అవకాశం చాలా కొద్దిమందికి కలుగుతుంది. ఒక్కసారి వెనక్కి తిరిగిచూసుకుంటే నేను పొందిన పురస్కారాలు, బహుమతుల కంటే నా వృత్తి లో కలిగిన సంతృప్తి నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది." అంటారు వేణుగోపాల్. సుదీర్ఘ కాలంగా ఆకాశవాణి లో పనిచేయడం ద్వారా జర్నలిజంతో పాటు సాహిత్యం మీద తనకున్న మమకారాన్ని తీర్చుకోవడానికి అవకాశం కలిగిందంటారాయన. దాంతో పాటు…