వాహినీ సంస్థ వ్యవస్థాపకుడు మూలా నారాయణస్వామి జీవన తరంగం-Moola Narayana Swamy

మూలా నారాయణస్వామి ప్రముఖ సినిమా నిర్మాత. వీరు సినీ నిర్మాణ సంస్థ వాహినీ పిక్చర్స్ లో ప్రధాన భాగస్వామి. ఆసియాలో కెల్లా అతి పెద్దదైన వాహినీ స్టుడియో సముదాయాన్ని 1940 దశాబ్దంలో నిర్మించారు. వీరి స్వస్థలం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి గ్రామం.నారాయణ స్వామి కి నలుగురు కొడుకులు మూలా వెంకటరంగయ్య, మూలా శంభుప్రసాద్ ,మూలా సాయికృష్ణ, మూలా రాములు నలుగురు కూతుళ్లు.అలివేలు మంగమ్మ ,సరస్వతి ,సాయిలక్ష్మీ ,సాయి లీలా . వీరి తండ్రి గారు కల్లు వ్యాపారాన్ని…