తిరుమలలో మీరు వాలంటీర్ గా సేవ చేయాలంటే ఇలా చేయాలి. Srivari seva

Pic source ttd పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఏడుకొండల వారిని స్మరిస్తూ వారిసేవలో గడపాలని చాలా మందికి ఆకాంక్ష ఉంటుంది. అయితే ఏలా సేవకు వెళ్లాలో తెలియదు.అలాంటి ఆలోచన ఉంటే సేవకులు గా ఏలావెళ్లాలి అందుకు ఏమిచెయ్యాలి అనేవివరాలు మీకోసమే...... అందరికి షేర్ చేయండి…!! తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ…