త్రిపురనేని మధుసూదనరావు

త్రిపురనేని మధుసూదనరావు 1938 లో జన్మించారు 1959-61 సంవత్సరాలలో విశాఖపట్నంలో ఎమ్మే తెలుగు ఆనర్స్ చదివారు.ఉద్యోగరీత్యా తిరుపతికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు.సమర్థుడైన అధ్యాపకుడుగా పేరు వచ్చింది. ఆధ్యాత్మిక, సంప్రదాయాలు, ఆచారాలు పరచుకున్న తిరుపతిలోఆయన హేతువాదం, నాస్తిక వాదం బీజాలు నాటారు. 1971లో గుంటూరులో విప్లవ రచయితల సంఘం(విరసం) మహాసభల్లో విరసం సభ్యునిగా చేరి 1972 నుంచి 1990 వరకు వరసం కార్యవర్గ సభ్యునిగా, 1974లో,1980లో కార్యదర్శిగా ఉన్నారు. 1990 తర్వాత అనారోగ్యం,…