హనుమ జన్మభూమి అంజనాద్రి

హనుమ జన్మభూమి అంజనాద్రిఆధారాలు చూపిన తితిదే Pc: enaadu తిరుమల వేంకటాచలాన్నే ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా శ్రీరామనవమి పర్వదినాన తితిదే అధికారికంగా ప్రకటించింది. తిరుమలలోని నాదనీరాజనం మండపంలో బుధవారం తితిదే అధికారులతో కలిసి సమావేశమైన పండిత పరిషత్‌ ఈ మేరకు తమ పరిశోధనల ఫలితాలను వెల్లడించింది. చారిత్రక, వాంగ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారాలతో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు పండిత పరిషత్‌ ఛైర్మన్‌, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి మురళీధరశర్మ స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి హనుమంతుడి…

త్రిపురనేని మధుసూదనరావు

త్రిపురనేని మధుసూదనరావు 1938 లో జన్మించారు 1959-61 సంవత్సరాలలో విశాఖపట్నంలో ఎమ్మే తెలుగు ఆనర్స్ చదివారు.ఉద్యోగరీత్యా తిరుపతికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు.సమర్థుడైన అధ్యాపకుడుగా పేరు వచ్చింది. ఆధ్యాత్మిక, సంప్రదాయాలు, ఆచారాలు పరచుకున్న తిరుపతిలోఆయన హేతువాదం, నాస్తిక వాదం బీజాలు నాటారు. 1971లో గుంటూరులో విప్లవ రచయితల సంఘం(విరసం) మహాసభల్లో విరసం సభ్యునిగా చేరి 1972 నుంచి 1990 వరకు వరసం కార్యవర్గ సభ్యునిగా, 1974లో,1980లో కార్యదర్శిగా ఉన్నారు. 1990 తర్వాత అనారోగ్యం,…

శ్రీశుకపురం అమ్మవారి ఆలయం తెలుసా ?చూశారా ?-sri padmavathi Temple.

శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం తిరుచానూరు తిరుచానూరు' ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని 'మంగపట్నం అనీ, 'పద్మావతి మందిరం' అనీ, 'శ్రీశుకపురం' అని చెప్పబడింది కాలగమనంలో శ్రీశుకపురమే 'తిరుచ్చుకపురం’'గా 'తిరుచ్చుకనూరు'గా తిరుచానూరు'గా పిలువబడిన ఈ క్షేత్రం తిరుపతి పట్టణానికి ఆగ్నేయ దిశగా 3 మైళ్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శిద్దాం.. రండి... శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం ప్రధానంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఊంజల్ మండపం, ధ్వజస్తంభమండపం, ముఖమండపం, అర్ధమండపం, అంతరాళం, గర్భాలయం అని ఆరుభాగా లుగా…