ధైర్యం,క్రమశిక్షణ,పట్టుదలగల కమ్యూనిస్టు కార్యకర్త కామ్రేడ్ బి.పార్వతమ్మ-B.Parvathamma

 ( 11-09-1923 – 12-06-2005 )                   కామ్రేడ్ బి.పార్వతమ్మ   ధైర్యం,క్రమశిక్షణతో ఆశయసాధన కోసం మొండి పట్టుదలగల కమ్యూనిస్టు కార్యకర్త.  వీరు  తాడిపత్రి తాలూకా చీమలవాగు పల్లెలో  జన్మించినారు. వీరిది భూస్వామిక కుటుంబం. వీరి పెద్దన్న వి.కె. నారాయణరెడ్డిగారు  ఆఫీసుపెట్టి కాంగ్రెసు ప్రచారం చేసేవారు.వీరి చిన్న న్న వి.కె. ఆదినారాయణరెడ్డి గారు  అనంతపురం జిల్లా  కమ్యూనిస్టుపార్టీ నిర్మాతలలో ఒకరు. కమ్యూనిస్టు నాయకు లు కామ్రేడ్ ఐదుకల్లుసదాశివన్ గారు ‘కేశవవిద్యా…

నందవరం కేశవరెడ్డి_nandavaram kesavareddy

            నందవరం రామిరెడ్డి, రంగమ్మల చివరి సంతానంగా నందవరం కేశవరెడ్డి తాడిపత్రికిసమీపంలో ఉన్న పెద్ద వడుగూరు మండలంలోని పెద్ద ఎక్కలూరు గ్రామంలో 01.07.1948లోజన్మించారు. అదే గ్రామంలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. 1959లో 6వ తరగతికి ప్రవేశపరీక్షరాసి పాసై డోస్ దగ్గర నున్న ప్యాపిలిలో రామాంజులు నాయుడు పేదపిల్లలకు ఏర్పాటుచేసినహాస్టలులో ఉంటూ అక్కడే ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివారు.           1965లో పి. యూ, సిలో సీటు…