మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాసిందెవరో తెలుసా -maa telugu talli

ఆదికవి నన్నయ్య మొదలు నాటి నుండి నేటి వరకు ఎందరో మహానుభావులు, భాషా పండితులు మన తెలుగు సాహితీ భాండాగారాన్ని తమ అనిర్వచనీయమైన రచనలతో నింపి తెలుగు తల్లికి సదా నీరాజనాలు అర్పిస్తూనే ఉన్నారు. వేలమంది తెలుగు కవులు తమదైన శైలిలో ఎన్నో రచనలను మనందిరికీ అందించి మనకు భాష మీద మమకారం రెట్టింపు అయ్యేందుకు, మనలో అణగారిపోతున్న భాషా శ్వాసకు ఊపిరి పోసి మన తెలుగు భాష పరిరక్షణకు పూనుకొన్నారు. అటువంటి ఆధునిక తెలుగు కవులలో…