జీవితాన్ని పేదలకుఅంకితం చేసిన మహనీయుడుఫాదర్ విన్సెంట్ ఫెరర్-Father vincent ferrer

Father vincent ferrer అనంతపురము జిల్లాలోని పేద ,బడుగు, బలహీన వర్గాల , దళిత, గిరిజన హృదయాల్లో గుడి కట్టుకొని దేవుని గా ,మహానుభావునిగా పూజలందుకొంటున్నారు ఫాదర్ విన్సెంట్ ఫెరర్. సేవకు మారుపేరు గా ఖ్యాతి గడిచిన పుణ్య జీవి ,ధన్య జీవి ఆయన. ఈ పుణ్య పురుషుని గురించి ఏంత చెప్పినా తక్కువే. ఫాదర్ గురించి చెప్పడానికి నాకు తెలిసిన అక్షరాలు సరిపోవడం లేదు. అత్యంత వెనుకబడిన అనంతపురము జిల్లా లో ఏన్నో ఏన్నెనో కార్యక్రమాలు…