బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి సినిమా దర్శకుడు-B.N.Reddy film director.

బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ప్రఖ్యాత సినిమా దర్శకుడు మరియు నిర్మాత. ఈయనను బి.యన్.రెడ్డి అని పిలుస్తారు. ఉత్తమ కళాత్మక విలువలను వ్యాపారానికి జోడించి మంచి సినిమాలు తీసిన దర్శకుడు. బి.యన్.రెడ్డి కడప జిల్లాలోని పులివెందులలోని కొత్తపల్లి గ్రామంలో లో 16.11.1908న జన్మించాడు. వీరి తండ్రి నరసింహారెడ్డి ఎర్రగడ్డలను(ఉల్లిపాయలు) విదేశాలకు చేసేవాడు. బి.యన్.రెడ్డి1927లో చలన చిత్ర పరిశ్రమలో ప్రవేశించాడు.1928 లో వాహిని పిక్చర్స్ స్థాపించి దేశభక్తిని ప్రభోదించే వందేమాతరం సినిమాలు తీశారు. 1951లో మల్లేశ్వరి సినిమాను ఎన్టీ రామారావు భానుమతిలను…

ప్రపంచ గణిత మేధావిలక్కోజు సంజీవరాయ శర్మ-Lakkoju Sanjeevaraya SharmaIndian mathematician.

Lakkoju Sanjeevaraya SharmaIndian mathematician.photo source wikipedia. గణితశాస్త్రాన్ని, ప్రాచీనకాలంనుండి ఎంతోమంది భారతీయులు అభివృద్ధి పరుస్తూ వచ్చారు. భారతీయ గణిత ఆవిష్కరణల్లో ముఖ్యమైనవిగా సున్నా వాడకం, బీజగణితం వంటివాటిని చెబుతారు. వరాహమిహిరుడుఆర్యభట్టు-ఖగోళ శాస్త్ర గణనలు కచ్చితంగా చేసినవాడు.యతి వృషభుడు - తిలోయపన్నత్తి అనే గణిత, ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రాసిన జైన మత ఆచార్యుడు.బ్రహ్మగుప్తుడు -అంక గణితంలో సున్న భావన తెచ్చుటకు దోహద పడినవాడు . శ్రీధరుడు - గోళం యొక్క ఘనపరిమాణం కనుగొనుటకు ఉత్తమ సూత్రములు…

బాలసుబ్రహ్మణ్యం కు సినిమాలో పాడే చాన్స్ ఇచ్చిందెవరో తెలుసా- Actor Padmanabham

Padmanabham పద్మనాభంప్రముఖ తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి…

కె.వి.రెడ్డి సినీ ప్రస్థానం- K.V.Reddy

K.V.Reddy తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో ఆణిముత్యాలుగా అభివర్ణించిన పలు విజయవంతమైన సినిమాలు తీసిన దర్శకుడు. అతను దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశాడు.అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో తేళ్ళమిట్ట పల్లెలో 1912 జూలై 1న కె.వి.రెడ్డి జన్మించాడు. అతని పూర్తి పేరు కదిరి వెంకట రెడ్డి. తల్లిదండ్రులు…