Pic source vunta somu fb. నేటి పుట్టపర్తి నాటి గొల్లపల్లి ఒకనాడు చుట్టూ దట్టమైన అడవులుండేవి. ఇప్పుడున్న రోడ్ మార్గం లేదు. కేవలం బండి బాట ఉండేది. కర్నాటనాగేపల్లి నుంచి గొల్లపల్లి కి ఎద్దుల బండిలో వచ్చేవారు. చిత్రావతి ఏరు వస్తే ఊరుదాటి వెళ్లాలంటే గగనమే. బుక్కపట్టణం చెరువు లో నీళ్లు లేకపోతే బుక్కపట్టణం నుంచి చెరువు లో నుంచి నడిచివెళ్లేవారు. కమ్మవారి పల్లి నుంచి పాలు కొత్తచెరువు ,బుక్కపట్టణం…
Tag: puttaparthi
అనంతపురంజిల్లాలో వికసించిన ప్రబంధ, ఆధ్యాత్మిక సాహిత్యం
Vemana ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసినపుడు 16వ శతాబ్దంలో వసు చరిత్ర రాసిన రామరాజ భూషణుడు కొంతకాలం పెనుకొండలో నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. వసుచరిత్రలో ఆయన వర్ణించిన కోలాహల పర్వతమే పెనుకొండ అనీ, సుక్తిమతీనదే చిత్రావతి నది అని చెపుతారు.17వ శతాబ్దంలో పాఠకులకు ఆసక్తి పెంచే 'శుకసప్తతి' కథా కావ్యాన్ని రాసిన 'పాలవేకరి కదిరీపతి' ఈ జిల్లాలోని కదిరి ప్రాంతంవాడనేందుకుచారిత్రక ఆధారాలున్నాయి. ఈ కావ్యంలో ఆనాటి సామాజిక పరిస్థితులు పుష్కలంగా కనిపిస్తాయి. అదే 17వ శతాబ్దంలోనే సమాజంలోని…