ఆదోని పార్లమెంట్ మొదటి సభ్యులు పెండేకంటి-Pendekanti Venkata subbaya

Pendekanti Venkata subbaya సాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటేరియన్‌,విద్యావేత్త,పారిశ్రామిక వేత్త. మాజీమంత్రిదేశ నిర్మాణానికి పలు విధాలుగా కృషి చేశారు. ఈ క్రమంలోనే ఆయన జాతీయోద్యమకారుడుగా, కాంగ్రెస్‌ నాయకుడుగా, ప్రజాప్రతినిధిగా, గవర్నర్‌గా ఎన్నో పదవులు నిర్వహించారు. మంచి వక్త, చక్కని పాలనాదక్షుడు, ప్రతిభా మూర్తి, జాతీయ వాది…రాయలసీమ వాసి పెండేకంటి వెంకటసుబ్బయ్య. కాంగ్రెస్ సీనియర్ నేత పెండేకంటి వెంకటసుబ్బయ్య నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యుడు గా నాలుగుసార్లు, ఆదోని పార్లమెంట్ సభ్యుడు గా రెండుసార్లు గెలుపొందారు. పెండేకంటి వెంకటసుబ్బయ్య కర్నూలు…