పశుపతినాథ దేవాలయం అనగానే మనకు నేపాల్ గుర్తుకొస్తుంది. ఇది చాలా పేరున్న ఆలయం. రాజధాని ఖట్మాండ్ ఈశాన్యాన అయిదారు కిలోమీటర్ల దూరాన భాగ్మతి నది ఒడ్డున అంటుంది ఈ ఆలయం.భారతదేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని చాలా మంది అనుకుంటారు.మన దేశంలో శివాలయాలకు కొరత లేదు. అయితే ఒక పశుపతి నాథుడిగా ఆలయాలు లేవు. అయితే, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని లింగాలబండపై ఉంది. రాయదుర్గం – బళ్లారి రోడ్డు మార్గానికితూర్పున, పట్టణానికి ఐదు కిలోమీటర్ల…