ఓం నమో శ్రీ వేంకటేశాయ తిరుమల శ్రీవారి ఆలయ విశేషాలు -TTD history

Pic source ttd official web site చుట్టూ పచ్చని కొండలు..ఆహ్లాదకరమైన వాతావరణం...జలపాతాలు....గోవింద నామస్మరణ... స్వామి ని కనులారా ఓసారి వీక్షీస్తేచాలు జీవితం ధన్యం....గోవింద నామాలతో భక్తుల హడావుడి.... ఏడుకొండల వెంకటరమణుడు వెలసిన తిరుమల....గోవిందుడు వెలసిన తిరుమల కొండను ‘తిరువేంగడం’ అని కూడా పిలుస్తారు. వేంకటేశ్వరస్వామిని ‘తిరువేంగడ ముడయాన్’ అని పిలిచేవారు. ఈ తిరువేంగడం అనే కొండ తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉండేది.మొట్ట మొదటగా, వైఖానస అర్చకుడు శ్రీ మాన్ గోపీనాథ దీక్షితుల వారు (శ్రీ…