125 యేళ్ల కిందట కాంగ్రెస్ అధ్యక్షుడయిన తొలి తెలుగు నేత ఎవరో తెలుసా? First telugu congress president .

అఖిల భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుయిన తొలి తెలుగు వాడు పనప్కాకం అనంతాచార్యులు. 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటయింది. 1891లో నాగపూర్ లో జరిగిన ఏడవ కాంగ్రెస్ మహాసభలో ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ పదవిని అలంకరించిన మొట్టమొదటి దక్షిణ భారతీయులు , తెలుగు వారు వీరు. అప్పటికే ఆయన మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు కూడా. (1893 నుంచి 1901 దాకా ఆయన నాలుగు సార్లు ఈ కౌన్సిల్ సభ్యుడయ్యారు.) నిజానికి కాంగ్రెస్ ఆశయాలేమిటీ…