నీలం సంజీవరెడ్డి (19 మే 1913 - 01 జూన్ 1996) భారత రాష్ట్రపతిగా, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్సభ సభాపతిగా, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, సంయుక్త మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి, ప్రజల మన్ననలను పొందిన రాజకీయవేత్త, ఒక్క సారి ఎం .ఎల్.ఎ ఐతే కోట్లకి పడగలు ఎత్తుతు రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్భాటాలకి పోకుండా నిస్వార్థ…
Tag: neelam
రాయలసీమ కు న్యాయం జరగదా ?దగా కు గురి కావాల్సిందేనా ? -Rayalaseema
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి ఆంధ్ర ప్రదేశ్ వరకు 25 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు .ఇందులో 13 మంది రాయల సీమ నేతలు కావడం గర్వకారణం. చెప్పుకోవడానికి రాయలసీమ వారు ముఖ్యమంత్రులు తప్ప రాయలసీమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.దేశ ప్రగతి ని ప్రశ్నిస్తూ ఆనాడు కవి కాకి కోగిర ఇలా అన్నారు. " నలుబదేడు వయస్సు మీరిన,నా కుమార్తె స్వతంత్ర భారతి ఏమి లోపమో ! ఎవరి శాపమో ! ఇంకా సమర్తాడలేదు' అని సార్ధకం కాని,…