Nawab ghulam rasool khan స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాల్లో ఎందరో అశువులు బాసారు. ఎందరో అమర వీరుల త్యాగఫలం నేటి మన స్వాతంత్య్రం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల్లో నవాబులు కూడా కొందరున్నారు .ఉద్యమం కోసం జాగీర్ ను సైతం త్యాగం చేసి మరణించిన నవాబు లో కర్నూలు చివరి నవాబు ఒకరు. మన దేశ చరిత్రలో మరుగునపడ్డ స్వాతంత్ర్య సమరయోధులు ఎందరో? వారిలో ఒకరు… "జాన్ కుదేవో……. వతన్ కో బచావో" అన్న నినాదంతో…