ఖాసా సుబ్బారావు అవార్డు అందుకున్న చందమూరి- kaasaa subbarao award,Chandamuri Narasimha Reddy

Chandamuri Narasimha Reddy receiving kasa subbarao award అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంసిద్దరాంపురం గ్రామానికి చెందిన చందమూరినరసిరెడ్డి, లక్ష్మినారాయణమ్మ దంపతులకు ఐదవ సంతానంగా చందమూరి నరసింహారెడ్డి08-09-1968న జన్మించారు.        హైస్కూలు విద్యవరకు సిద్దారాంపురం లో వున్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్తిచేశారు. ఇంటర్‌ను పెనుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోచదివారు. అనంతపురం లో వున్న యస్.యస్. బి.ఎన్ కాలేజీలో బిఎస్సీ చదివారు.   డిగ్రీ పూర్తయ్యాక ఈనాడు దినపత్రికకు బుక్కపట్నంలో విలేకరిగా పనిచేస్తూ ఆర్టీసి కాంప్లెక్స్…

కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం-kadiri sree lakshmi narasimha swami temple

            క్రీ.శ. 1274 లో   విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న వీరబుక్కరాయలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఖాద్రి వృక్షాల నీడలో విశ్రమించాడు .అప్పుడు ఒక చెట్టు కింద కొన్ని శిలలు కనిపించడం తో అక్కడ  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కట్టించాడు. ఆ తర్వాత క్రమక్రమంగా అది అభివృద్ధి చెందడం మొదలైంది. క్రీస్తుశకం 1391లో నరసింహ లక్ష్మన్న అనే దాసరులు ఇద్దరు లక్ష్మీ నరసింహ స్వామి భక్తులు.…