స్వాతంత్ర్య సమరయోధుడు హాలహర్విసీతారామరెడ్డి- Halwahari seetaramireddy.

( భారత స్వాతంత్ర్య సమరయోధుడు) నీతిని బతికించిన వ్యక్తి…నిజాయితీని నిర్వచించిన వ్యక్తి…నిబద్దతకు అర్థం చెప్పిన వ్యక్తి…నిరాడంబరతకు ప్రతిరూపమైన వ్యక్తి…దేశం కోసం బతికిన వ్యక్తి ….దేహమే దేహంగా నడయాడిన వ్యక్తిసీతారాంరెడ్డి ! కానీ వీరి పేరు పెద్దగా ప్రచారంలో లేదు. ! భారత స్వాతంత్ర్య కాలంలో దేశం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలని ఫణంగా పెట్టిసమర రంగంలో అడుగుపెట్టారు. తమ నరనరాన ప్రవహిస్తున్న అచంచలమైన దేశభక్తిని గొంతెత్తి చాటుకున్నారు. తమలో నిద్రాణమైన జాతీయతను వరదలా పొంగించారు. బ్రిటిష్…