శ్రీవారి దర్శనాల్లో విఐపి హోదా వద్దన్న మాజీ లోక్ సభ స్పీకర్-ex loksabha speekar.

Madabhushi Anantasayanam Ayyangar. Pic sources(facebook epicl tv) ఇపుడయితే రాజకీయ నాయకులు తిరుమలలో విఐపి హోదాకోసం పోటీపడుతున్నారు.విఐపి హోదా రద్దు చేస్తే గిలగిల్లాడిపోతారు.  దేవుని దగ్గిర విఐపి దర్శనాలేమిటీ భక్తుల్లో ఒకరిగా ఉండి శ్రీవారిని దర్శించుకోవాలన్న యోచన ఎవరికీ రాదు. భక్తుడి హోదాకంటే విఐపి హోదాయో పెద్దది అనుకునేవారే ఎక్కువ మనరాజకీయ నాయకుల్లో. అయితే, ఒకే ఒక మహానాయకుడు, తెలుగుజాతీయ నాయకుడు,గొప్ప పండితులు,  తిరుమలో దర్శనంలో తనకు విఐపి హోదా వద్దన్నాడు. తన హోదా దాచిపెట్టి…