అభ్యుదయం-kavitha

నాలుగు రోజులు ఉండి పోవడానికి ఏ కులమైతేనేమిరంగస్థలంపై వేషం వేసుకొనినటించినట్టుఈ భువిపై నటించడానికిఏ మతమైతేనేమితల్లి దండ్రులు ఎవరైతేనేమిఏ వూరైతేనేమి? ఏగేరైతేనేమి?ఎవరి ఇళ్ళైతేనేమి ఏబంధువైతే నేమి/ఏ కష్టం చేస్తేనేమి/ఎవరికిఏ నష్టం కలిగించని ఏ పనైతేనేమి/కుటుంబానికి కావలసిన సొమ్ము చాలదేమి?కూడు గూడు బట్ట ఉంటే చాలదా?మూడు పూటలు తింటే చాలదా ఏమి?అప్పు లేకుండా బ్రతికితేచాలదా ఏమి?కట్టు బాట్లు తెంపుకొనిఅన్యాయార్జన వెనకేసుకొనిఅక్రమార్జన పెంచేసుకొనిపది మంది కూడును లాగేసుకొనినీ ఒక్కడి పొట్ట నింపుకుంటేనీ కోచ్చే ఫలమేమి?తరతరాలు కూర్చోని తిన్నాతరగని ఆస్తులు సంపాదించిననీ వెంట…