ఆర్ సి కృష్ణస్వామి రాజు జీవిత బీమా సంస్థలో అభివృద్ధి అధికారి గా పనిచేస్తూ మధ్యలో వదిలేసిన తన సాహితీ ప్రస్థానాన్ని మళ్లీ కొనసాగిస్తూ గత రెండేళ్లుగా 150 పైగా కథలు రాశారు. వాటిల్లో తనకు నచ్చిన 18 కథలను 'ముగ్గురాళ్ళ మిట్ట' పేరుతో కథా సంపుటిని తీసుకొచ్చారు. ఇందులో చాలా కథలు వివిధ సమస్యల నుంచి పురస్కారాన్ని పొందినవే. ఆయన చెబుతున్నట్లు ఇందులోని కథలన్నీ ఆయన బాల్యం, ఊరు, కుటుంబం నేపథ్యంలో జరిగిన సంఘటనల నుంచి…