కల్లూరి వేంకట నారాయణరావు(కవిత్వవేది)

కల్లూరు వేంకట నారాయణరావు అనంతపురం జిల్లా మరూరు బండ మీద పల్లెలో 6-3-1902న జన్మించారు. లక్ష్మమ్మ, సుబ్బారావు వీరి తల్లిదండ్రులు. వీరు సంస్కృత విద్వాన్ పూర్తి చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీలో బి.ఏ.లో పతకాన్ని పొందారు. నారాయణరావు తెలుగు, సంస్కృతం, కన్నడం, ఆంగ్లంభాషల్లో అద్భుతమైన పాండితాన్ని సంపాదించారు. కన్నడం,తెలుగులో ఎం.ఏ. చేశారు.1925 నుంచి అధ్యాపకులకు శిక్షణ ఇస్తూ 1932లో పాఠశాలల డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా పదోన్నతిని పొందారు. తర్వాత 16 సంవత్సరాలకు జిల్లా విద్యాశాఖా ధికారిగా నియమితులై 1948…

కల్లూరు రాఘవేంద్రరావు-Kalluru Raghavendra rao

         కల్లూరు రాఘవేంద్రరావు తల్లిదండ్రులు కల్లూరు అహోబలరావు,సీతమ్మ దంపతులు. అహోబలరావు ఉపాధ్యాయులు గా కళ్యాణదుర్గం లో పనిచేస్తున్న సందర్భం లో రాఘవేంద్రరావు 1.6.1946లో ఎనిమిదవ సంతానంగా అక్కడే జన్మించారు.కానీ వీరి కుటుంబ మూలాలు మాత్రం కల్లూరు గ్రామంలో ఉన్నాయి. తన తండ్రి అనంతపురం లో పనిచేస్తున్నప్పుడు ప్రాథమిక విద్య అక్కడే పూర్తి చేశారు. హైస్కూలు విద్యను హిందూపురంలో పూర్తి చేశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఏ డిగ్రీ పొందారు. 1966లో హిందూపురంలో టీచర్…