పాశ్చాత్య భావనలను తెలుగు సాహిత్య విమర్శకు అన్వయంచేసిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య

           Vallampati venkata subbaiah 1937వ సంవత్సరంలో వల్లంపాటి వెంకట సుబ్బయ్య చిత్తూరు జిల్లారొంపిచర్లలో పుట్టారు. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఎ చేశారు. బోధనా రంగానికి అవసరమైన బి.ఇడ్, ని, ఇంగ్లీషు టీచింగ్ డిప్లమా (పిజిడిటిఇ)ని అందుకున్నారు. "The Role of Indian Sensibility in the Teaching of English  Literature" అనే అంశంపై సీఫెల్ లో పరిశోధన చేసి M.Litt. పట్టా పొందారు. బెసెంట్ థియోసాఫికల్ కళాశాల,మదనపల్లిలో  చాలాకాలం పాటు ఆంగ్లోపన్యాసకుడిగా పనిచేశారు. పుట్టింది రాయలసీమలోనే…

అంతర్జాతీయ ఆద్యాత్మిక కేంద్రం గొల్లపల్లె తెలుసా?- gollapalli .

Pic source vunta somu fb.         నేటి పుట్టపర్తి నాటి గొల్లపల్లి ఒకనాడు చుట్టూ దట్టమైన అడవులుండేవి. ఇప్పుడున్న రోడ్ మార్గం లేదు. కేవలం బండి బాట ఉండేది. కర్నాటనాగేపల్లి నుంచి గొల్లపల్లి కి ఎద్దుల బండిలో వచ్చేవారు. చిత్రావతి ఏరు వస్తే ఊరుదాటి వెళ్లాలంటే గగనమే. బుక్కపట్టణం చెరువు లో నీళ్లు లేకపోతే బుక్కపట్టణం నుంచి చెరువు లో నుంచి నడిచివెళ్లేవారు. కమ్మవారి పల్లి నుంచి పాలు కొత్తచెరువు ,బుక్కపట్టణం…

Why Does One Read Books?

Indira Gandhi and her father Nehru (In this letter, Jawaharlal Nehru tells his daughter Indira which books to read and why He sent this letter from the district jail, Almora, on 22 February, 1935.) You have accepted my suggestion that I should send you books from time to time... Most of the books I get…

Land Terminology

1) ఒక ఎకరాకు = 40 గుంటలు2) ఒక ఎకరాకు = 4840 Syd3) ఒక ఎకరాకు = 43,560 Sft4) ఒక గుంటకు = 121 Syd5) ఒక గుంటకు = 1089 Sft6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09చదరపు ఫీట్లు7) 121 x 09 = 1089 Sft8) 4840 Syd x 09 = 43,560 Sft9) ఒక సెంట్ కు = 48.4 Syd10)…

అనంతపురం జిల్లాలో ఆనకట్టలు- projects in ananthapuram

తుంగభద్ర ఎగువకాలువ         25 లక్షల ఎకరాల వర్షాధార సాగుభూమి ఉన్న ఈ జిల్లాలో ఒక లక్షా నలభైవేల ఎకరాలకు ఈ కాలువ ద్వారా సాగునీరు అందించడానికి రూపొందించారు.         ఏవిధంగా అయితే కోస్తా ప్రాంతంలో నీటి వనరులు కల్పించి కరువులను పారదోలినారో, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి వనరులను కల్పించి కరువులను పారదోలాలని బ్రిటిష్ వారు ఆలోచించారు. ఆ రోజుల్లో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలోని ఆలూరు, పత్తికొండ ప్రాంతాలు బళ్లారి…

రాయదుర్గం చరిత్ర

             ఒకప్పుడు చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన కాలంలో 1980 ,90 వ దశకంలో రాయదుర్గంలో సిల్క్ ట్విస్టింగ్ మరియు రీలింగ్ ఫ్యాక్టరీలు సుమారు 45 దాకా ఉండేవి. ప్రస్తుతం 5 నుండి 10 ట్విస్ట్టింగ్ ఫ్యాక్టరీలు మాత్రం ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికుల సంఖ్య వందకు లోపే.             రాయదుర్గం  లో 2002-03లో 37 సిల్క్    ఫ్యాక్టరీలు ఉండగా 2003-04…

డి.హీరేహాల్- D.heerehal

డి.హీరేహాల్ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నవి. డి.హీరేహాల్ మండలం మలపనగుడిహెచ్.సిద్దాపురంఓబులాపురండి.హిరేహాల్లక్ష్మిపురంమడేనహళ్లిలింగమనహళ్లిజాజరకల్హిర్దేహళ్పూలకుర్తినాగలాపురంసోమలాపురంకాదలూరుదొడగట్టకడలూరుహులికల్లుమురడి D.Hirehal is a large village located in D.Hirehal Mandal of Anantapur district, Andhra Pradesh with total 1771 families residing. The D.Hirehal village has population of 8996 of which 4567 are males while 4429 are females as per Population Census 2011. In D.Hirehal village population of children…

బుర్రకథ-burrakatha

Burrakatha జానపద ప్రక్రియలలో ప్రబోధానికీ, ప్రచారానికీ సాధనంగా ఈ నాటికీ విస్తృతంగా ఉపయోగపడే కళారూపం బుర్ర కథ. కథకుని చేతిప్రక్రియ ఇది. ప్రదర్శన సౌలభ్యాన్ని బట్టి, వీర గాథలు, త్యాగమూర్తుల కథలు బుర్ర కథల ఇతివృత్తాలవుతాయి.ఈ ప్రక్రియ ప్రచార సాధనంగా ఎంతగానో ఉపకరిస్తోంది. కుటుంబ నియంత్రణ, రాజకీయ ప్రచారం, ప్రజలను విజ్ఙానవంతులను చేయడం వంటి కార్యక్రమాలలో ఇది బాగా వాడబడింది.జంగంకథ, పంబలకథ, జముకులకథ, పిచ్చుకుంట్ల కథ, తరువాతవచ్చింది.డాలు, కత్తితో పాడే ప్రధాన కథకుడికి పిచ్చిగుంట్ల కథలో ఇద్దరు…

అనంతపురం జిల్లా హాస్పిటల్స్

Snehslatha Hospital స్నేహాలత నర్శింగ్ హోం, గంగాగౌరీ థియేటర్ రోడ్డు, 08554-27707 ఆశా ఆసుపత్రి , కోర్టురోడ్డు. 9440285832డాక్టర్ అక్బర్ ఆసుపత్రి, సాయినగర్,  08554-235009జయం సూపర్ స్పెషాల్టీ డెంటల్ హాస్పిటల్, మున్సిపల్ కాంప్లెక్సు, క్లాక్టవర్, 9490179669డెంటోకేర్ సూపర్ స్పెషాల్టీ హాస్పెటల్, సాయినగర్, 08554-240346బాలాజీ డెంటల్ ఆసుపత్రి, కేఎస్ఆర్ కాలేజీ ఎదురుగా, సాయినగర్,  99082 40900హరిప్రసాద్ ఈఎన్టీ ఆసుపత్రి, గంగాగౌరీ థియేటర్ రోడ్డు, ఖాజానగర్, 08554 699632ప్రశాంతి నర్శింగ్ హోం, కోర్టురోడ్డు, 08554 241529శ్రీనివాస చిల్డ్రెన్ హాస్పెటల్, ఖాజానగర్, …

జాతీయోద్యమాలలో అనంతపురం జిల్లా ముస్లింలు

Raabiyaabi, Chiyyedu అనంతపురం జిల్లాలో ముస్లింలు ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం  మొదలు కొని అన్ని జాతీయోద్యమాలలోనూ  పాల్గొన్నారు. అబ్దుల్లా సాహేబ్,  కాంట్రాక్టర్ సులేమాన్ సాహెబ్ , షామాలిక్ షక్కర్ బాబా , మహబూబ్ సాహెబ్ పీరా సాహెబ్, ముల్లా మోదీన్ సాహేబ్ , వీరి సతీమణి  రాబియాబీ మొదలగువారుపాల్గొన్నారు.      ముల్లా మోదీన్ సాహెబ్ 02-02-1917 న అనంతపురము తాలూకా, పూలకుంట గ్రామంలో జన్మించినాడు.  తండ్రి ముల్లా గౌస్ సాహెబ్, తల్లి ముల్లా ఇమాంబీ.…