రాయదుర్గం చరిత్ర

             ఒకప్పుడు చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన కాలంలో 1980 ,90 వ దశకంలో రాయదుర్గంలో సిల్క్ ట్విస్టింగ్ మరియు రీలింగ్ ఫ్యాక్టరీలు సుమారు 45 దాకా ఉండేవి. ప్రస్తుతం 5 నుండి 10 ట్విస్ట్టింగ్ ఫ్యాక్టరీలు మాత్రం ఉన్నాయి. అందులో పనిచేసే కార్మికుల సంఖ్య వందకు లోపే.             రాయదుర్గం  లో 2002-03లో 37 సిల్క్    ఫ్యాక్టరీలు ఉండగా 2003-04…

చరిత్రలో రెడ్లు_ Historical evolution of Reddy community

          శూద్ర అనగా సేవకుడు అని అర్థంగా వాడేవారు. ఆడబానిసకు పుట్టిన సంతానాన్నిదాసి కొడుకు(దాసీపుత్రుడు) లేదా శూద్ర కొడుకు(శూద్ర పుత్ర) లేదా అసురిపుత్ర అని పిలిచేవారు.        ఒక వ్యక్తి, సేవకున్ని శూద్రునిగా చెప్పేవారు(అన్యాస ప్రేస్య). మనువుశూద్రులను  సేవకులు గా తీర్మానించాడు. చరిత్ర ప్రకారం బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్యులకు శూద్రులు సేవకులుగా ఉండేవారు.వీరిలో ద్రావిడులు, కిరాతులు, నాగులు వంటి తెగలున్నాయి. వైశ్యులు అనే వర్గం ఏర్పడక ముందు వీరు కూడా వ్యవసాయదారులే.     …