గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు కన్నీటి గాథ..Guntakal spinning mill

ఆంధ్రా కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు మద్రాస్ కో అపరేటివ్ స్పిన్నింగ్ మిల్లుగా 1951 డిసెంబర్ నెలలో నెహ్రు చేతుల మీదుగా ప్రారంభించబడి..తరువాత ఆంధ్రా కో అపరేటివ్ స్పిన్నింగ్ మిల్లుగా తన ప్రస్థానాన్ని టంగుటూరి ప్రకాశం పంతులు చేతుల మీదుగామొదలైన ఈ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి..ఏకంగా ఆసియా లొనే అతిపెద్ద మిల్లుగా రూపాంతరం చెందింది.. 64 ఎకరాల సువిశాల ప్రాంగణంలో వేల ముందికి ప్రత్యక్షంగా లక్షల రైతులకు పరోక్షంగా ఉపాధి నిచ్చింది..ఇంగ్లాండ్ నుంచి మద్రాస్ కు పడవలో అక్కడి…