గడియారం వెంకటశేష శాస్త్రి ఎస్. సంధ్యారాణి (సేకరణ: పిళ్లా విజయ్) 9490122229 గడియారం వెంకటశేష శాస్త్రి బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరు కడప జిల్లా నేటి పెద్దముడియం మండలం నెమల్లదిన్నె గ్రామంలో 1901 ఫిబ్రవరి 16న రామయ్య నరసమ్మ దంపతులకు జన్మించారు. ప్రొద్దుటూరులో విద్యాభ్యాసం. విద్వాన్ పరీక్షలో ఉత్తీర్ణులు, ప్రొద్దుటూరు కన్యకావరమేశ్వరీ సంస్కృత పాఠశాలలోఉపాధ్యాయులుగా, మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఆంధ్ర పండితులు గాను పనిచేశారు. "బ్రహ్మనందినీ " పత్రికకు కొంతకాలం సహాయ సంపాదకులు. రూపావతారం శేషశాస్త్రి వద్ద కావ్య…