అనంతపురం జిల్లా – స్వాతంత్ర్యోద్యమ సాహిత్యం- literature on freedom movement

           సాహిత్యం సమాజానికి ప్రతిబింబం. ఏ సాహిత్యమైనా ఆ నాటి సామాజిక ఉద్యమాలను, సామాజిక స్థితిగతులను రికార్డు చేస్తుంది. ఉద్యమాలకు సాహిత్యం ప్రేరేకంలా పనిచేస్తుంది. ఉద్యమాలు సాహిత్యకారులకు ఒక ఊపునిస్తాయి.దానితో సాహిత్యం విరివిగా ఉత్పన్నమవు తుంది.            అనంతపురం జిల్లాలో ఉద్యమకారులకు సాహిత్య కారులకు కొదవలేదు. అలాంటి ఈ జిల్లాలో స్వాతంత్ర్యోద్యమ సాహిత్యాన్ని సంపూర్ణంగా వివరించలేకపోయినా రేఖామాత్రంగా పరిచయం చేయడమే ఈ వ్యాసం లక్ష్యం.ఆలయంబునకేగ ననుమతివ్వరు మాకుస్వరాజ్యమెటుల…