భారత స్వాతంత్ర్య సమరయోధురాలు రామసుబ్బమ్మ- freedom fighter of india Ramasubbamma

స్త్రీలు గడప దాటడమే పాపంగా ఉన్న రోజుల్లో…స్త్రీలు గట్టిగా మాట్లాడితేనే తప్పుగా పరిగణించే రోజుల్లో…అవిద్య - అసమానత స్త్రీ జాతిని నిలువునా నిర్వీర్యం చేస్తున్న రోజుల్లో…స్త్రీ శక్తిని చాటుకున్న ఆదర్శ మహిళ రామసుబ్బమ్మ !వీరు - స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు కడప కోటిరెడ్డి గారి సతీమణి !చీకట్లు ముసిరిన భారతంలో…. చీకట్లో మగ్గుతున్న ఎందరో స్త్రీలకు రామసుబ్బమ్మ మార్గదర్శకంగా నిలిచింది. తనవైన తెలివితేటలతో ఎందరో స్త్రీలని ప్రభావితం చేయగలిగింది. జాతీయ…