అంబేడ్కర్ భవన్ ,కేశవ విద్యానికేతన్ స్థలదాత ఎవరో తెలుసా? Ambedkar bhavan.

కొండప్ప యర్రమల, అనంతపురం నివాసి. ‘ దేశప్రియ కొండప్ప’ గా ప్రసిద్ధుడు. స్వాతంత్ర్యోద్యమకాలంలో చాల సార్లు కోర్టు శిక్ష విధించింది. అనంతపురము పర్యటనకు వచ్చిన మహాత్మాగాంధీగారికి హరిజన హాస్టలుకు రెండెకరాల భూమిని దానంగా యిచ్చినాడు. మార్చి 24, 1971న నూరేండ్ల వయస్సులో చనిపోయినాడు.--- WHO’ S WHO OF FREEDOM STRUGGLE IN AP రైతాంగఊరేగింపులలో, కేశవ విద్యానికేతన్ కోసము నిధులు సమీకరించడంలో ఎర్రమల కొండప్ప గారితో కలసి పనిచేసిన, జిల్లా రాజకీయాలలో చురుకుగా పాల్గొన్న కమ్యూనిస్టు…