ఆంధ్ర నాటక పితామహుడుధర్మవరం రామకృష్ణచార్యులు- Dharmavaram ramakrishanamacaryulu

తోలుబొమ్మలాటలు ,బయలు నాటకాలు, రంగస్థల నాటకాలు (డ్రామాలు )ఒక నాడు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను ఉర్రూతలూగించాయి. సినిమాలు రావడం ,సాంకేతిక విప్లవం రావడంతో ఆనాటి గ్రామీణ కళలన్నీ నేడు కనుమరుగయ్యాయి. ఇప్పటిలా సినిమాలు , వీడియో లు లేని రోజుల్లో జనాలని తన ప్రతిభతో ఒక ఊపు ఊపేది నాటకం. రాజుల కాలక్షేపానికి, వినోదానికి ప్రదర్శించబడ్డ ఈ నాటకాలు కాలక్రమేణా ఎక్కడ జాతరలు జరిగినా లేదా ఉత్సవాలు జరిగినా అక్కడ ప్రదర్శించబడటం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో వీటికి…