ఇండియా లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (Communist Party of India origin in India) ఎందుకు ప్రారంభమయిందో తెలుసా?

Symbol of Communist Party సోవియట్ యూనియన్‌లో బోల్షివిక్ విప్లవం విజయవంతమయ్యాక అంతర్జాతీయ స్పిరిట్ విస్తృతంగా ఉన్న రోజుల్లో అందులో భాగంగా ఆరంభమైంది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 1920 అక్టోబర్ 17న తాష్కెంట్‌లో. దీని వ్యవ స్థాపనలో ఎంఎన్ రాయ్ కీలకపాత్ర పోషించారు.             MNRoy ఎంఎన్ రాయ్, ఆయన సహచరి ఎవ్లిన్ ట్రెంట్ రాయ్, అబానీ ముఖర్జీ, రోసా ఫిటింగో, మహమ్మద్ ఆలీ, మొహమ్మద్ షపీఖ్, ఎంపీబీటీ ఆచార్యలు…