యుద్ధ వీరుడు మహావీరచక్ర పురస్కార గ్రహీత చిత్తూరు వేణుగోపాల్ కు నేడు జగన్ చే సన్మానం సందర్భంగా…..

చిత్తూరు వేణుగోపాల్ గారు యుద్ధ వీరుడు మహావీరచక్ర పురస్కార గ్రహీత కు నేడు సన్మానం సందర్భంగా….. ఇండో-పాక్‌ యుద్ధం (1971)లో భారత్‌ విజయానికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంలో ఓ యుద్ద వీరునికి సన్మానం చేయడం ఆనందదాయకం.ఇండో-పాక్‌ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన యుద్ధవీరుడు, ఆంధ్రప్రదేశ్ వాసి కావడం గర్వకారణం. తిరుపతికి చెందిన చిత్తూరు వేణుగోపాల్‌కు అరుదైన గౌరవం నేడు తిరుపతి లోని ఆయన స్వగృహం లో అందించనున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురువారం (18-2-2021) రోజు ఘనంగా సన్మానించనున్నారు.…

‘మహావీర చక్ర’ పురస్కారం అందుకొన్న మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్ – Major General Chittoor Venugopal.

Pick source Twdi నిజ జీవిత హీరోలు - మేజర్ జనరల్ చిత్తూరు వేణుగోపాల్ భారతదేశ యుద్ధ విజయాలలో అత్యంత చిరస్మరణీయమైంది 1971 ఇండో- పాక్ యుద్ధ విజయం(బాంగ్లాదేశ్ విమోచన యుద్ధం ). ఆ యుద్దంలో భారత సైన్యం ఇటు తూర్పున(తూర్పు పాకిస్తాన్), అటు పశ్చిమాన పాకిస్తాన్ సైన్యంతో ఏక కాలంలో తలపడాల్సి వచ్చింది. భారత దేశం త్రివిధ దళాలతో  పాకిస్తాన్ ఓటమి లక్ష్యంగా 1971 డిసెంబర్ లో 'ఆపరేషన్ కాక్టస్ లిల్లీ' మొదలుపెట్టింది. ఆపరేషన్ కాక్టస్…