రాయలసీమ కు న్యాయం జరగదా ?దగా కు గురి కావాల్సిందేనా ? -Rayalaseema

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి నేటి ఆంధ్ర ప్రదేశ్ వరకు 25 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు .ఇందులో 13 మంది రాయల సీమ నేతలు కావడం గర్వకారణం. చెప్పుకోవడానికి రాయలసీమ వారు ముఖ్యమంత్రులు తప్ప రాయలసీమ సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు.దేశ ప్రగతి ని ప్రశ్నిస్తూ ఆనాడు  కవి కాకి కోగిర ఇలా అన్నారు. " నలుబదేడు వయస్సు మీరిన,నా కుమార్తె స్వతంత్ర భారతి ఏమి లోపమో ! ఎవరి శాపమో ! ఇంకా సమర్తాడలేదు' అని సార్ధకం కాని,…