ఫ్యాక్షన్ అంటే ఆయనే మొదట గుర్తుకొస్తారు ఆయన జీవనశైలి వేరు.-challa

చల్లా రామకృష్ణారెడ్డి( కవి,రచయిత,నటుడు,రాజకీయనాయకుడు)సాహిత్యం ఊపిరిగాసినిమా అభిరుచిగావ్యవసాయం ఆత్మగౌరవంగారాజకీయం తన ప్రతిష్టగావెరసి ఓ విలక్షణ జీవనశైలిని కొనసాగించిన బహుముఖీయ ప్రజ్ఞాశాలి చల్లా రామకృష్ణారెడ్డి! కర్నూలు జిల్లా డోన్ తాలూకా అవుకు మండలం ఉప్పాలవాడుకు చెందిన చిన్నపురెడ్డి నారాయణమ్మ దంపతులకు 1948 జులై 27 వ తేదీన మొదటి సంతానంగా చల్లా రామకృష్ణారెడ్డి జన్మించాడు. వీరిది భూస్వామ్య పెత్తందారీ కుటుంబం.తండ్రి చిన్నపురెడ్డి కాలం నుండి కూడా వర్గ పోరు నడిచింది. ఈ క్రమంలో అటుపోట్లు ఎదురుకుంటూ జీవితానికి ఎదురీదిన చల్లా……ధీటైన…