Thandava dance మనుషులు రోజూ పనులు చేసుకోవాలి. పని చేయంది చాలా మందికి జీవితం గడవదు. పొట్ట నిండదు. వారంతా పనిచేస్తూ కష్టాన్ని మరచి పోవాలను కుంటారు, ఏదైనా పాటపాడుకుంటుంటే మనసు తేలికగా వుంటుంది. హాయి గొలుపుతుంది. ఇలా జానపదుల పాటలొచ్చాయి."వారు కష్టపడే టప్పుడు శరీరం కదులుతుంది. ఆ కదిలిక ఒకే తీరుగా ఉంటుంది. పోట్లు వేస్తారు. కోతకోస్తారు. కుప్పలు వేస్తారు. నూరుస్తారు. దంచుతారు. విసురుతారు. ఒక పనికి శరీరంలో ఒకే విధంగా కదిలించాలి. ఒక పనికి…