పేదల పెన్నిది ఈ డాక్టర్ ఫీజు 10రూపాయలే – dr Noor parveen

Pic source BBC. డాక్టర్ పర్వీన్ అసలే కరవు సీమ పేదలకు సరైన వైద్య సలహాలు అందక అనేక అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రి కి చికిత్స కోసం వెళ్లాలంటే సామాన్యులు భయపడుతుంటారు. వందలూ, వేలు చెల్లించే స్తోమతలేక ఎంతో ఇబ్బందిపడుతున్నారు.ఈ పరిస్థితి లో కేవలం రూ.10 ఫీజు తీసుకుంటూ వారికి అండగా నేనున్నానంటోంది ఈ యువ వైద్యురాలు నూరి పర్విన్. Pic source bbc విజయవాడకు చెందిన నూరి పర్వీన్ కడపలోని ఓ ప్రైవేటు వైద్య…