పల్లె నుంచి పతాకస్థాయి చేరిన గోల్ కీపర్ రజని-Rajani

Rajani కఠోర శ్రమ, అలుపెరగని అవిశ్రాంత పోరాటం, ఆత్మవిశ్వాసం ఆమెను ఓ క్రీడాకారిణిగా తయారు చేశాయి. ప్రపంచ కప్, కామన్వెల్త్ గేమ్స్ మరియు ఏషియన్ గేమ్స్ ,రియో ఒలంపిక్స్ గేమ్స్ లో భారతదేశం హాకీ టీం లో పాల్గొన్న ఏకైక దక్షిణభారతదేశపు మహిళ ఆమె… 2020 లో జరిగే టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ కు ఈమె ఎంపికయ్యింది. ఈమె జీవితాన్ని ఓసారి పరికించి చూస్తే ఎక్కడో ఓ మారుమూల గ్రామం నుండి జీవితాన్ని ప్రారంభించి పేదరికాన్ని ఎదిరించి…