స్వాతంత్య్ర సమరంలో వేదాంతం కమలాదేవి-Vedantam kamaladevi

Pic source google గాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గాల్లో , పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. తమ కుటుంబానికి దూరమై, ఖద్దరు ధరించి, స్వాతంత్య్ర సమర గీతాలు పాడుతూ, త్యాగాలు చేసి.. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ చిత్రహింసలకు గురై, స్వాతంత్య్ర సమరధీరలుగా చరిత్రలో నిలిచారు. స్వాతంత్ర్య సమర యోధురాలు,సంఘసేవకురాలు. ఆదర్శ కాంగ్రెసువాదిగా సంఘంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొన్న తెలుగు మహిళలలో వేదాంతం కమలాదేవి ఒకరు. 1897 మే…

భారత స్వాతంత్ర్య సమరయోధురాలు రామసుబ్బమ్మ- freedom fighter of india Ramasubbamma

స్త్రీలు గడప దాటడమే పాపంగా ఉన్న రోజుల్లో…స్త్రీలు గట్టిగా మాట్లాడితేనే తప్పుగా పరిగణించే రోజుల్లో…అవిద్య - అసమానత స్త్రీ జాతిని నిలువునా నిర్వీర్యం చేస్తున్న రోజుల్లో…స్త్రీ శక్తిని చాటుకున్న ఆదర్శ మహిళ రామసుబ్బమ్మ !వీరు - స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు కడప కోటిరెడ్డి గారి సతీమణి !చీకట్లు ముసిరిన భారతంలో…. చీకట్లో మగ్గుతున్న ఎందరో స్త్రీలకు రామసుబ్బమ్మ మార్గదర్శకంగా నిలిచింది. తనవైన తెలివితేటలతో ఎందరో స్త్రీలని ప్రభావితం చేయగలిగింది. జాతీయ…