అంతర్జాతీయ సెపక్ తక్రా బంగారు పతకం అందుకొన్న అశోక్ కుమార్- ashokkumar

Ashokkumar క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడతాయి అంతేకాదు మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. క్రీడలు అనగానే చాలామందికి క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్, వాలీబాల్ ,బ్యాడ్మింటన్ తదితర గేమ్స్ గుర్తుకొస్తాయి. వాటి గురించి చాలా మందికి తెలుసు .అయితే సెపక్ తక్రా చాలామందికి తెలియదు. 2018 ఆసియా క్రీడలవరకు సెపక్ తక్రా నాకు కూడా తెలియదు అన్నది వాస్తవం. సెపక్‌తక్రా… వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, ఇరాన్, జపాన్, సింగపూర్, లావోస్, చైనా, ఇండోనేషియా, కొరియా లాంటి…