సన్నబియ్యం సృష్టికర్త డాక్టర్ యం.వి.రెడ్డి -MVReddy

డాక్టర్ యం.వి.రెడ్డి పైఫోటోలోఉన్న వ్యక్తిని గుర్తు పట్టగలరా? కష్టమే. ఆయన సినిమా నటుడు కాదు, రాజకీయ నాయకుడు అంతకూ కాదు.  టిివిల్లో కూడా ఎపుడు కనిపించిన వ్యక్తీ కాదు. మారుమూల్ల పల్లెనుంచి వచ్చి చడీా చప్పుడు లేకుండా తాను చేయాల్సిన మేలు సమాజానికి చేసి, అంతే నిశబ్దంగా మాయమయిన ఒక గొప్ప తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్త. సన్నాలు లేదా సాంబామసూరిగా లేదా కర్నూలు సోనా బియ్యం తెలియని వారుండురు. అయతే, ఈ సన్నబియ్యం చరిత్ర, వాటిని సృష్టికర్త…