‘సాంబ మసూరి’ సృష్టికర్త డా|| యం.వి. రెడ్డి

         మీకు 'నెంబర్లవరి' పేరు గుర్తుందా? 1964కు పూర్వం ఈ వరి రకం బహుళ ప్రజాదరణలో వుండేది. 'సాంబా' వరి అనే ఈ రకం ఆంధ్ర, తమిళనాడు, కర్నాటకల్లో బాగా పండేది. దీన్ని సాంకేతికంగా జి.ఇ.బి.24 అని పిలిచేవారు. బియ్యం బాగా నాణ్యంగా దిగుబడి తక్కువ. మొక్కకాండంలో దృఢత్వం లేకపోవడం వల్ల మొక్క పొలంలో పడిపోయి వుండి, అన్నం బాగా ఒదిగి కంటికి యింపుగా వుండేది. మార్కెట్లో గిరాకీ ఎక్కువ. అయితే నష్టం…