వంద వసంతాలు దాటిన శాంతకుమారి సినీ జీవనం-santhakumari

శాంతకుమారి స్వార్ధం, అసూయ,ద్వేషాలు లేవు . కేవలం కళ కోసం నటించే రోజులు. డబ్బు సంపాదించాలనే యావ ఏకోశానా ఉండేది కాదు.నటనకోసం పోటీ పడేవాళ్ళు. మంచి పాత్రల కోసం తపించేవాళ్ళు. వచ్చిన పాత్రను ఎలా మెప్పించాలా అని రేయింబవళ్ళుకృషి చేసే వాళ్ళు . దర్శకుడే దేవుడు. ఆయన మాటే వేదం.ఇది మొదటి తరం సినీ సాంప్రదాయం. అప్పుడు నటీనటులుజీతాల పద్ధతి లో పనిచేసేవారు.ఒక్కొక్క చిత్రం 4 నుంచి 6 నెలల నిర్మాణం జరిగేది. ఆ చిత్రం పూర్తయి,…