చరిత్రలో రెడ్లు_ Historical evolution of Reddy community

          శూద్ర అనగా సేవకుడు అని అర్థంగా వాడేవారు. ఆడబానిసకు పుట్టిన సంతానాన్నిదాసి కొడుకు(దాసీపుత్రుడు) లేదా శూద్ర కొడుకు(శూద్ర పుత్ర) లేదా అసురిపుత్ర అని పిలిచేవారు.        ఒక వ్యక్తి, సేవకున్ని శూద్రునిగా చెప్పేవారు(అన్యాస ప్రేస్య). మనువుశూద్రులను  సేవకులు గా తీర్మానించాడు. చరిత్ర ప్రకారం బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్యులకు శూద్రులు సేవకులుగా ఉండేవారు.వీరిలో ద్రావిడులు, కిరాతులు, నాగులు వంటి తెగలున్నాయి. వైశ్యులు అనే వర్గం ఏర్పడక ముందు వీరు కూడా వ్యవసాయదారులే.     …