మద్యం అలవాటును మానేయడానికి వేసుకునే మాల ఎక్కడ ఉందో తెలుసా?_Mala for abandoning alcohol drinking habbit

(Pic source telugu.nativeplanet) మద్యం అలవాటుకు బానిసలైన వారు దాని నుండి తప్పించుకోవడానికి పాండురంగ మాల వేసుకునే విధానం దేశంలోనే ప్రధమంగా మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.అదెక్కడంటే అనంతపురం జిల్లా, రాయదుర్గంలోని బొమ్మనహాళ్ సమీపంలో గల ఉంతకల్లు గ్రామంలో. అక్కడ కొలువైన ఆ పాండురంగ స్వామే మద్యాన్ని మానిపించే దేవుడు. ఉంతకల్లు, అనంతపురం జిల్లా, బొమ్మనహాళ్ మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన బొమ్మనహాళ్ నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన బళ్ళారి (కర్ణాటక) నుండి 25 కి.…