జానపద రాగమయి కలిమిశెట్టి మునయ్య_Munaiah kalimisetty,rayalaseema janapadam

Munaiah,proddatur పల్లె లోగిళ్లు.. పచ్చని పైర్లు.. చేలల్లో హృదయ స్వరాల ఆలాపన.. పల్లె పదాలతో ప్రయోగాలు.. ఎక్కడ చూసినా జానపదాల రాగాలు ప్రతిధ్వనించేవి. భారతీయ సంస్కృతి.. సంప్రదాయలను స్మరించుకోవడం.. సజీవమైన ఒక జాతి జీవన విధానాన్ని దర్శించడమే జానపదాల సారాంశం, మధురాతి మధురంగా ఉన్న తల్లిభాషలో స్వరాభిషేకం చేయడంలో ఆయనది విలక్షణమైన శైలి, నూతన ఒరవడి సృష్టించారు. తియ్యనైన... లలితమైన పదబంధాలతో మల్లె పూల గూభాళింపే. శ్రోతల్ని హత్తుకునేలా రాణించి జానపద తపస్విగా కీర్తిని పొందారు కె.మునెయ్య,…