కడప నుంచి ఎర్రగుంట్ల కు వెళ్లే మార్గమధ్యంలో' కోగటం గ్రామం కనిపిస్తుంది.ఈ గ్రామం కమలాపురం మండలం పరిధిలో ఉంది.2011 లెక్కల ప్రకారం, కోగటం గ్రామం జనాభా 3400.గ్రామం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం 2389 హెక్టార్లు.కోకటం గ్రామంలో సుమారు 848 ఇళ్ళు ఉన్నాయి.మహిళల జనాభా49.4 % ( 1678). మొత్తం అక్షరాస్యుల శాతం60.4 % (2053). అందులో మహిళా అక్షరాస్యులు25.4 % (863).ఇది రాయలసీమ లోని వై ఎస్ ఆర్ జిల్లాకు చెందిన కమలాపురం మండలంలో ఉంది. కమలాపురం నుండి…