దేశంలోని ఒకే ఒక పశుపతినాథ దేవాలయం రాయలసీమ లో ఉందని తెలుసా? Pasupathinatha temple in India.

పశుపతినాథ దేవాలయం అనగానే మనకు నేపాల్ గుర్తుకొస్తుంది. ఇది చాలా పేరున్న ఆలయం. రాజధాని ఖట్మాండ్ ఈశాన్యాన అయిదారు కిలోమీటర్ల దూరాన భాగ్మతి నది ఒడ్డున అంటుంది ఈ ఆలయం.భారతదేశంలో ఇలాంటి ఆలయం ఎక్కడా లేదని చాలా మంది అనుకుంటారు.మన దేశంలో శివాలయాలకు కొరత లేదు. అయితే ఒక పశుపతి నాథుడిగా ఆలయాలు లేవు. అయితే, అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ సమీపంలోని లింగాలబండపై ఉంది. రాయదుర్గం – బళ్లారి రోడ్డు మార్గానికితూర్పున, పట్టణానికి ఐదు కిలోమీటర్ల…