రాయలసీమ పయనం అద్భుత రాజదాని అమరావతి వైపు కాదు-Rayalaseema direction

          ఆత్మహత్యలు లేని అనంతపురం కావాలి  అమరావతి నేడు ఏపి ప్రజల చెవులలో మారు మ్రోగుతున్న పదం. వెలగపూడి తాత్కలిక సచివాలయం నుంచి విధులను నిర్వహించడానికి ఒక్కోశాఖ తరిలి వస్తుండటంతో ప్రచార సాధనాలు, అధికార పార్టీ నేతలు తాము పులకించి ఏపి ప్రజలందరిని కూడా తమతో బాటు పులకించమని, అమరావతి వైపు ముందుకు సాగాలని హితబోద చేస్తున్నారు. ఇక సిబ్బంది అయితే తాము నూతనంగా ఉద్యోగంలో చేరినంత ఆనందంగా ఉందని సెలవిస్తున్నారు.…